✕
Virginity for sale: కన్యత్వాన్ని వేలం పెట్టిన యువతి
By EhatvPublished on 17 Dec 2023 5:53 AM GMT
కన్యత్వాన్ని(Virginity) వేలానికి పెట్టింది 20 ఏళ్ల యువతి. అదేంటి ఇంకా ఈ రోజుల్లో ఇలాంటివి ఉన్నాయా అనుకుంటున్నారా అవును ఇది నిజం. విదేశాలలో(Abroad) కొంత మంది యువతులు(Young women) తమ కన్యత్వాన్ని అమ్ముకుంటూ ఉంటారు. అందుకు అనేకానేక కారణాలు ఉంటాయి. ఇంతకీ ఈ 20ఏళ్ల యువతి ఎందుకీ పని చేసింది?

x
poster
-
- ఈ ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు లారా(Laura). 20 సంవత్సరాల లారాకి అత్యవసరంగా డబ్బు(Money) అవసరం అయింది, చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి, ఏం చెయ్యాలో లారాకి అర్ధం కాలేదు. ఎంత ప్రయత్నించినా డబ్బు సర్దుబాటు కాకపోవడంతో తన కన్యత్వాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకుంది. కన్యాత్వంతో వ్యాపారం చేయడానికి చాలా దేశంలో వివిధ వెబ్ సైట్లు పని చేస్తుంటాయి. కన్యత్వం అమ్ముకోవాలని నిర్ణయం తీసుకున్న వెంటనే సిండ్రెల్లా ఎస్కార్ట్స్ (Cinderella Escorts) అనే వెబ్ సైట్ లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసి తన వర్జినిటీని వేలం వేసింది.
-
- ప్రపంచంలో(World) అనేక పాత వ్యాపారాలో కన్యత్వం అమ్ముకోవడం కూడా ఒకటి, పూర్వం మన దేశంలో కూడా వేశ్య వాటికలో ఈ వ్యాపారం జరిగేది. బడా జమీందార్లు కన్యత్వాన్ని కొనుక్కునేవాళ్ళు, దాని "కన్నెరికం" అనేవాళ్ళు. ఇప్పటికీ ఇలాంటి వాటిపై విదేశాల్లో కొంతమంది విటులు( Punters) డబ్బు వెచ్చిస్తుంటారు. అలాంటి వాళ్ళు సిండ్రెల్లా ఎస్కార్ట్స్ సైట్ని ఆశ్రయిస్తారు. ఈ సైట్(Website) లో లారా ప్రొఫైల్ చూసిన ఒక రాజకీయ నేత ఆమె కన్యత్వానికి సుమారుగా రూ.12కోట్లు ఖరీదు కట్టాడు.
-
- తన కన్యత్వాన్ని ఎందుకు వేలానికి పెట్టవలసి వచ్చిందో వీడియో షేర్(Video share) చేసింది లారా. అంగవైకల్యం ఉన్న తన తల్లి వైద్య ఖర్చులు, తన చదువుకోసం అవసరమైన డబ్బు కోసం ఈ పని చేయాల్సి వచ్చిందని ఆ వీడియో లో చెప్పింది లారా. తన కన్యత్వాన్ని కొనుక్కోడానికి ఒక రాజకీయ నేత(Politician) ముందుకు వాచినట్టు లారా తెలిపింది.
-
- సిండ్రెల్లా ఎస్కార్ట్స్ లో ప్రొఫైల్(Profile) అప్లోడ్ చేయడానికి డాక్టర్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. లండన్ కి(London) చెందిన లారా, అక్కడి డాక్టర్ తో పరిక్ష చేయించి తను నిజమైన కన్యగానే ఉందని సర్టిఫికెట్(Certificate) తీసుకుంది. అయితే విటుడు ఆ సర్టిఫికెట్ ని నమ్మాల్సిన అవసరం లేదు, ఆమెను కలిసే ముందు ఆ విటుడు తమ డాక్టర్ ని(Doctor) వెంటబెట్టుకువచ్చి కన్యత్వ పరీక్ష(Virginity test) చేయించుకోవచ్చు. లేదా ఆ విటుడు ఆమెను బైటకు తీసుకువెళ్లి కన్యత్వ పరీక్ష చేయించుకోవచ్చు లాంటి రూల్స్ ఈ వేలంలో(Auction) ఉంటాయి.
-
- లారా నిర్ణయంపై పలువురు ప్రశ్నించగా, నా నిర్ణయం పై నేను కంఫర్ట్(Comfort) గానే ఉన్నాను, అయినా తనకు ఏం కావాలో నిర్ణయించుకునే హక్కు ప్రపంచంలో ప్రతీ మహిళకి ఉంటుందని లారా చెప్పింది. పైగా తన శరీరం(Skin) పై పూర్తి హక్కు తనదేనని, ఇతరులపట్ల ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని లారా చెప్పింది. తమ దేశం బ్రిటన్ లో(Britain) కన్యత్వాన్ని డబ్బు కోసం అమ్ముకునే హక్కు ఉందంటోంది లారా.

Ehatv
Next Story