2025లో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది.

2025లో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే మాన్సూన్, ఈసారి మే 31 లేదా ఒకటి రెండు రోజుల ముందు వచ్చే అవకాశం ఉందని IMD చెబుతోంది, ±4 రోజుల వ్యవధిలో అండమాన్ సముద్రం(Andaman Sea)లోకి మాన్సూన్ మే 13 నాటికి ప్రవేశిస్తుందని కూడా అంచనా. ఈ ముందస్తు రాక వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా మే చివరి వారం నుంచి వర్షాలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ehatv

ehatv

Next Story