భారత భూభాగాన్ని ఆక్రమించుకొని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించింది

భారత భూభాగాన్ని ఆక్రమించుకొని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించింది,ఆపరేషన్ విజయ్,పేరిట కార్గిల్ నుంచి యుద్ధభేరి మోగించి శత్రు సేనలను తరిమి కొట్టింది, ఇది జరిగి నేటికీ సరిగ్గా 26 ఏళ్లు పూర్తయింది. కార్గిల్‌ కొండల నుంచి శ్రత్రు మూకలను తరిమికొట్టిన సందర్భాన్ని పురస్కరించు కుని నేడు ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటు న్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నిన పాకిస్థాన్‌కు ఇండి యన్‌ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిన రోజు ఇది. ఆపరేషన్‌ విజయ్‌’ పేరిట కార్గిల్‌ నుంచి యుద్ధభేరి మోగించి శత్రుసేనలను తరిమికొట్టిన సందర్బాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జులై 26 కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది.

ehatv

ehatv

Next Story