- Home »
- life style »
- What Are The Things That Women Do When Are Alone At Home
Women Psychology : ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా..?
అమ్మాయిలు(Girls) ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా. కొందరు అమ్మాయిలైతే ఒంటరి సమయంలో తుంటరి పనులు చేస్తుంటారంటున్నారు. పదే పదే అద్దం ముందు నిలబడి తమ అందాన్ని చూసుకోవడం, పొట్టిపొట్టి బట్టలు వేసుకొని తిరగడంలాంటివి చేస్తుంటారట. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు అమ్మాయిలకు పొట్టి బట్టలు వేసుకునే అవకాశం లేదు కనుక.. ఒంటరిగా ఉన్నప్పడు ఇలాంటి బట్టలు వేసుకొని ప్రయోగాలు చేస్తారు. ఒంటరిగా ఉన్నామని ఫీలవ్వరు.
- Written By: Ehatv Published Date - Wed - 17 April 24
అమ్మాయిలు(Girls) ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా. కొందరు అమ్మాయిలైతే ఒంటరి సమయంలో తుంటరి పనులు చేస్తుంటారంటున్నారు. పదే పదే అద్దం ముందు నిలబడి తమ అందాన్ని చూసుకోవడం, పొట్టిపొట్టి బట్టలు వేసుకొని తిరగడంలాంటివి చేస్తుంటారట. ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు అమ్మాయిలకు పొట్టి బట్టలు వేసుకునే అవకాశం లేదు కనుక.. ఒంటరిగా ఉన్నప్పడు ఇలాంటి బట్టలు వేసుకొని ప్రయోగాలు చేస్తారు. ఒంటరిగా ఉన్నామని ఫీలవ్వరు. అందాన్ని ఇష్టపడే అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మినీ ఫేషియల్ పెరేడ్ చేస్తారు. మేకప్, స్కిన్ కేర్(Skin care), నెయిల్, హెయిర్ కేర్ వంటికి ప్రాధాన్యతనిస్తారు.
పాత బట్టలను కొత్తగా ఎలా మార్చాలో ఆలోచించి ప్రయోగాలు చేస్తారట. ఇంట్లో ఉన్న ఒట్టలను వేసుకుని అద్దం ఎదురుగా నిలబడి తమని తాము చూసుకొని తెగ మురిసిపోతారట. ఈ కాలంలో ప్రతీ ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఇంట్లోని టీవీలో అందరూ ఉన్నప్పుడు చూడలేని సినిమాలు(Movie), వెబ్‌సిరీస్‌లు(Webseries) చూసేందుకు ఇష్టపడుతున్నారట. తమలో తాము మాట్లాడుకుంటూ ఒంటరితనాన్ని దూరం చేస్కుంటారని అంటున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా తమతో తామే గట్టి, గట్టిగా మాట్లాడుకుంటారట. ఆసక్తికర విషయం ఏంటంటే తరచుగా వారి మాజీ ప్రియుడి(Ex-Lover) ప్రొఫైల్‌ను చూస్కుంటారట. ఇప్పుడు అతను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని కూడా ఆలోచిస్తారంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్‌ను కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారట. సంగీత ప్రియులైతే మాత్రం చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి మెలోడీ సాంగ్స్ వింటూ కాలక్షేపం చేస్తారట.
-
West Bengal : బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
Actress Syamala : గీతను ఓడించడం ఎవరి తరం కాదు.. పవన్‌పై నటి శ్యామల కామెంట్స్
-
YS Avinash Reddy : హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట
-
Bandla Ganesh Case: కిరాయి ఇంట్లో పాడు పనులు.. బండ్ల గణేష్‌పై కేసు
-
Current Cut : మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉప్పల్ స్టేడియంలోనే కరెంట్ పోయింది…!
-
Big Lottery: క్యాన్సర్ రోగికి పది వేల కోట్ల లాటరీ
-
Lok Sabha Elections 2024 : రాయబరేలీ నుంచి రాహుల్, అమేథి నుంచి కిశోరీలాల్ శర్మ