టాలీవుడ్‌ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్రేష్ట వర్మపై(Shreshta varma) సమీర్‌(Samir) అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు(Police complaint) చేశాడు.

టాలీవుడ్‌ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్రేష్ట వర్మపై(Shreshta varma) సమీర్‌(Samir) అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు(Police complaint) చేశాడు. మూడేళ్ల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నదని(Sexual assault) చెప్పాడు. చెన్నైలోని(China) ఓ లాడ్జ్‌కి పిలిపించుకుని నగ్న ఫోటోలు తీసి బ్లాక్‌ మెయిల్ చేసిందని పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. శ్రేష్ట వర్మ ఫోన్‌ చాటింగ్‌, ఫోటోలను పోలీసులకు అందచేశాడు. టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కేసు పెట్టింది శ్రేష్ట వర్మనే అన్న విషయం తెలిసిందే!

Updated On
Eha Tv

Eha Tv

Next Story