Gurucharan Singh : ప్రముఖ నటుడు మిస్సింగ్.. నాలుగు రోజులుగా కనిపించడం లేదు.. !
ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్(Gurucharan singh) కనపించకుండా పోయాడు(Missing). నాలుగు రోజుల నుంచి అతడి అతాపతా లేదు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు(Police) అతడి ఆచూకి కోసం వెతుకుతున్నారు. ఇండస్ట్రీలో ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. గురుచరణ్ సింగ్ వయసు 50 ఏల్లు. ఇప్పుడు అతడు అనుమానాస్పద రీతిలో కనిపించకపోవడం చర్చనీయాంశమయ్యింది.
- Written By: Ehatv Published Date - Sat - 27 April 24
ప్రముఖ నటుడు గురుచరణ్ సింగ్(Gurucharan singh) కనపించకుండా పోయాడు(Missing). నాలుగు రోజుల నుంచి అతడి అతాపతా లేదు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు(Police) అతడి ఆచూకి కోసం వెతుకుతున్నారు. ఇండస్ట్రీలో ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. గురుచరణ్ సింగ్ వయసు 50 ఏల్లు. ఇప్పుడు అతడు అనుమానాస్పద రీతిలో కనిపించకపోవడం చర్చనీయాంశమయ్యింది. హిందీలో తారక్ మెహతా కా ఉల్తా చష్మా అనే టెలివిజన్ సీరియల్లో సోధి పాత్రతో గురుచరణ్‌సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. నాలుగు రోజుల నుంచి ఇతడు కనిపించకపోవడంతో తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడట గురుచరణ్. అక్కడి నుంచి ముంబాయికి వెళ్లాల్సి ఉంది. కానీ అతడు ముంబాయికి చేరుకోలేదు. అలాగని ఇంటికి కూడా రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. గురుచరణ్ మెంటల్ కండిషన్ బాగానే ఉందని, అతడి కోసం తాము కూడా వెతుకుతున్నామని తండ్రి అంటున్నాడు. సీరియల్స్‌లో నటిస్తున్న గురుచరణ్ తన తండ్రికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా నటనకు తాత్కాలికంగా దూరమయ్యాడు. కుటుంబానికే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇప్పుడు కనిపించకుండా పోయాడు.
-
Voting Percentage: ఏపీలో ఉదయం 10 గంటలకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?
-
PM Modi: భోజనం వడ్డించిన పీఎం నరేంద్ర మోదీ
-
NOTA : నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది?
-
Allu Arjun- JR.NTR : క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
-
Rashmika Mandanna : రష్మిక మందన్న డైరీలో ఖాళీ లేదు
-
Voting Percentage: ఉదయం 9 గంటలకు ఏపీలో ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటే?
-
Australia : ఓటు వేయకపోతే వేరే దేశాలలో కఠిన శిక్షలుంటాయి!