సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) మరో ట్వీట్‌(Tweet) చేశారు.

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) మరో ట్వీట్‌(Tweet) చేశారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను(Pawan kalyan) ఉద్దేశించే చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా! ఇక చాలు. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి . జస్ట్‌ ఆస్కింగ్(Just asking) అంటూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్ చేశారు. మొత్తంగా పవన్‌ను ప్రశ్నలతో ప్రకాశ్‌రాజ్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story