✕
కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

x
కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14వ తేదీన వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబును కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు

ehatv
Next Story