✕
Raai Laxmi : అందాల విందు ఇచ్చిన రాయ్ లక్ష్మి.. టూ హాట్ అంటూ కమెంట్స్.. !
By EhatvPublished on 26 April 2023 2:25 AM GMT
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అనుకున్నంత రేంజ్లో విజయం సాధించకపోయినా అందాల ఆరబోతతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంటారు. ఆ కోవకు చెందిన అమ్మాయే రాయ్ లక్ష్మీ (Raai Laxmi). అయితే ఈ భామ చాలా గ్యాప్ తర్వాత అందాల విందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది రాయ్ లక్ష్మి.

x
Laxmi Rai
-
- ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అనుకున్నంత రేంజ్లో విజయం సాధించకపోయినా అందాల ఆరబోతతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంటారు. ఆ కోవకు చెందిన అమ్మాయే రాయ్ లక్ష్మీ (Raai Laxmi). అయితే ఈ భామ చాలా గ్యాప్ తర్వాత అందాల విందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది రాయ్ లక్ష్మి.
-
- తాజాగా రాయ్ లక్ష్మి (Raai Laxmi) హాట్‌ట్రీట్ ఇచ్చింది. ఈ రెండ్రోజుల్లో సమ్మర్ హీట్ కాస్త దగ్గిందనుకులోపే.. తన బరువైన ఆస్తులకు కెమెరా దగ్గరగా పెట్టి సెల్ఫీలతో యూత్ ఒంట్లో వేడి మరింత వేడిని పెంచేసింది ఈ పాలరాతి బొమ్మ. ఆమె అందాలను చాలా క్లోజ్‌గా చూపిస్తూ రచ్చలేపుతోంది. ఇప్పుడు ఆ ఫొటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
-
- ఆమె లేటెస్ట్గా పెట్టిన ఫొటోలకు నెజిటన్లతోపాటు ఇటు అమె అభిమానులు లైకులతోపాటు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. టూ హాటీ అని కొందరు మరికొందరు టెంపరేచ్ ఆర్ హై అంటూ ఇంకొందరు ఇలా రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ఈ భామకు అవకాశాలు తగ్గడంతో ఐటెమ్ సాంగ్స్ కూడా చేశారు. ఆమె చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 (Khaidi No.150) చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ చేసింది.
-
- ఆ తర్వాత రెండేళ్ల క్రితం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి (Where Is the Venkatalakshmi) సినిమాలోనూ చేసింది ఈ భామ. ఆ తర్వాత తమిళ్లో నియా2 సినిమా, హిందీలో ఆఫీసర్ అర్జున్ సింగ్ చిత్రంలోనూ మెరిసింది. దాని తర్వాత తమిళ్, కన్నడ, హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆమెకు కలిసిరావడం లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్ట్ చేసి 18ఏళ్లు గడుస్తున్నాయి. ఇన్నేళ్ల కాలంలో ఆమె దాదాపు 60పైగా సినిమాలు చేసింది.
-
- ఇటు దక్షిణాది.. ఉత్తరాదిలోనూ ఈ బ్యూటీ మెరిసింది. ఆమె సినిమాలో చేసినా స్టార్ హీరోయిన్ అనే పేరును మాత్రం సంపాదించుకోలేకపోయింది రాయ్ లక్ష్మి (Raai Laxmi). కర్నాటకలోని బెల్గాంలో 1989 మే 5న జన్మించిన ఈ భామ మొదట్లో మోడల్‌గానూ చేసింది. పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి పలు యాడ్స్ చేసింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది.
-
- 2005లో కాంచనమాల కేబుల్ టీవీ (Kanchanamala Cable TV) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రాయ్ లక్ష్మి పరిచయం అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు ఆనంద భైరవి (Anandha Bhairavi), తమిళ్లో గ్యాంగ్ స్టర్ 21(Gangster 21) అనే సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక రాయ్ లక్ష్మి (Raai Laxmi)కి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్‌లో 7.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story