✕
Rakul Preet Singh: రెడ్ కలర్ డ్రెస్సులో సెన్సిటివ్ థైస్ చూపిస్తున్న రకుల్.. !
By EhatvPublished on 17 April 2023 5:53 AM GMT
ఈ ఆదివారం బాలీవుడ్ అవార్డ్స్ ఈవెంట్లో అందరి కళ్లు ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా రెడ్ కలర్ డ్రెస్సులో తళుక్కున మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఆమె తన సెన్సెటివ్ థైస్‌ను చూపిస్తూ ఆడియన్స్‌ను కళ్లుతిప్పుకోకుండా చేసింది. అయితే ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రకుల్ సెక్సీగా కనిపిస్తోందని అభిమానులు కమెంట్స్ మీద కమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను రకుల్(Rakul) ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.

x
Rakul preeth singh
-
- రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ భామ ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. నెంబర్ వన్ హీరోయిన్లందరినీ పక్కకినెట్టేసి తన హవా సాగించింది. ఇండస్ట్రీకి కొత్త తరం అమ్మాయిలు రావడంతో ఈ భామకు కాస్త ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి.అప్పటికీ అడపాదడపా చిత్రాలు చేస్తూ నెట్టుకొచ్చింది. కొత్త హీరోయిన్లకు ఇటు ప్రొడ్యూసర్లు(Producers), అటు ఆడియన్స్ అలవాటు పడటంతో ఆమె ఫేడ్ అవుట్ అయింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు చాలా అంటే చాలా వరకు తగ్గిపోవడంతో బాలీవుడ్లో జెండా పాతింది ఈ పంజాబీ బ్యూటీ.
-
- అయితే ఈ ఆదివారం బాలీవుడ్ అవార్డ్స్ ఈవెంట్ లో అందరి కళ్లు ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా రెడ్ కలర్ డ్రెస్సులో తళుక్కున మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఆమె తన సెన్సెటివ్ థైస్‌ను చూపిస్తూ ఆడియన్స్‌ను కళ్లుతిప్పుకోకుండా చేసింది. అయితే ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రకుల్ సెక్సీగా కనిపిస్తోందని అభిమానులు కమెంట్స్ మీద కమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను రకుల్(Rakul) ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది.
-
- కొంతకాలంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ.. ఫర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్సీ ఇస్తోంది. ఈ భామ హీరోయిన్గా నటించిన ఛత్రీవాలీ (Chhatriwali) చిత్రం రీసెంట్‌గానే విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె కండోమ్ టెస్టర్ (Condom tester) క్యారెక్టర్‌ను రకుల్ చేసింది. ఇక ఈ భామ ఎస్.శంకర్(S.Shankar) దర్శకత్వంలో వస్తున్న ఇండియన్-2 చిత్రంలో రకుల్ ఓ కీలక పాత్ర చేస్తోంది. కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్నా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
-
- ప్రస్తుతం ఈ పంజాబీ బ్యూటీ చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండియన్-2తోపాటు శివ కార్తికేయన్ సరసన ఒక తమిళ చిత్రం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తన ప్రియుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని ఈ బ్యూటీ వివాహం చేసుకోబోతున్నట్టు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరు డేటింగ్‌పై ఓ క్లారిటీ ఇచ్చిన ఈమె పెళ్లి విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని టాక్స్ వినిపిస్తున్నాయి.
-
- ప్రెజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఎక్కువ సినిమాలు చేయడమే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ఈ భామ అప్లోడ్ చేసే ఫొటోలకు లక్షల్లో లైక్స్ పడుతున్నాయి. తాజాగా స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోలు యూత్‌కి చెమటలు పట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టా గ్రామ్‌లో 23.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story