✕
Shraddha Das Hot Photos : శృంగార దేవతలా శ్రద్ద.. నాబి అందాలతో ఉడికిస్తోన్న హాట్ బ్యూటీ.!
By EhatvPublished on 8 Feb 2023 7:10 AM GMT

x
Actress Shraddha Das
-
- శ్రద్దా దాస్ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యక్టివ్ గా ఉంటుంది. ఉండటమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ ఫిక్చర్స్ ను అప్ డేట్ చేస్తుంటుంది.
-
- ఈమె 1987 మార్చి 4న ముంబైలో పుట్టింది. సొంతూరులోనే స్టడీ కంప్లీట్ చేసింది. ‘సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు అభిమానులకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.
-
- ఆ తర్వాత ఆర్యా-2తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నడుము అందాల భామ. ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసింది.
-
- ఇక ఏక్ మినీ కథ చిత్రంలో స్వామిజీ గెటప్ తో ఆడియన్స్ ను అలరించింది. మరోవైపు బికినీ ఫొటో షూట్ లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటు చీరకట్టు ఫొటోలతోనూ ఉడికిస్తోంది ఈ బ్యూటీ.
-
- తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, మళయాళం, కన్నడ వంటి భాషల్లో నటించింది. సినిమా ఆఫర్లు కాస్త తగ్గడంతో ఇటు రియాలిటీ షోలను కూడా చేస్తోంది ఈ హాట్ భామ.
-
- ఉల్లూ వంటి సిరీస్ లలోనూ తన నాబి, నడుము అందాలను ఆరబోస్తూ కుర్రాలకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మల్లెమాల సంస్థ చేస్తున్న డీ షోలోను తన ఫర్ఫామెన్స్ తో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
-
- తాజాగా గ్రీన్ కలర్ ఓణీ, మెరూన్ కలర్ బ్లౌజ్ తో షూట్ చేసిన ఫొటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సెక్సీ భామ ఫొటోలకు యువత కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

Ehatv
Next Story