✕
Tanya Hope Hot Pics : అన్నీ చూపిస్తున్న తాన్యా.. కురాళ్లకు పెరుగుతున్నహోప్.!
By EhatvPublished on 20 Feb 2023 7:07 AM GMT

x
Actress Tanya Hope Hot Pics and sexy looks
-
- తాన్యా హోప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఈ భామ 2016లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.
-
- ఆ తర్వాత నేను శైలజ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. పటేల్ సర్, పేపర్ బాయ్, డిస్కోరాజా సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను తన ఫర్ఫామెన్స్ తో అలరించింది.
-
- ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తాన్యా హోప్ కర్నాటకలోని బెంగళూరులో 1996 సెప్టెంబర్ 11న జన్మించింది.
-
- బెంగళూరులోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూల్ లో స్కూల్ ఎడ్యూకేషన్ పూర్తి చేసింది. ఇక పుణెలోని టియారా ట్రైనింగ్ స్టూడియోలో మోడలింగ్ శిక్షణ తీసుకున్న తాన్యా.. 2015 ఫెమినా మిస్ ఇండియా కోల్ కతా విన్ అయింది.
-
- ఈ బ్యూటీ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ హాట్ పిక్ ను Ballad of a bad man క్యాప్షన్ తో సముద్రం వైపు చూస్తూన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇంకేముందు అభిమానులు హాట్ వ్యూ అంటూ కొందరు ఇంకొందరు టేక్ మీ టూ బీచ్ అంటు కమెంట్స్ చేస్తున్నారు.
-
- ఈ అమ్మడు ఎప్పుటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను తన అభిమానులనే కాకుండా అందరినీ ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తుంది.

Ehatv
Next Story