అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaithanya)-ధూళిపాళ్ల శోభిత(Dhulipalla shobitha) పెళ్లి ముహూర్తం ఖరారయ్యింది.

అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaithanya)-ధూళిపాళ్ల శోభిత(Dhulipalla shobitha) పెళ్లి ముహూర్తం ఖరారయ్యింది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇప్పుడు శుభలేఖలు(wedding invitation) పంచే కార్యక్రమం కూడా మొదలయ్యింది. శోభిత కుటుంబ సభ్యులు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో(Social media) చక్కర్లు కొడుతోంది. వచ్చే నెల 4వ తేదీన శోభిత- నాగచైతన్య పెళ్లి జరగనుందని, మీరందరూ పెళ్లికి వచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలంటూ పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్‌ అవుతున్న ఫోటోలో కనిపిస్తోంది. డిసెంబర్‌ 4వ తేదీ పెళ్లి అని కార్డులో రాశారు కానీ వేదిక ఎక్కడనేది అందులో లేదు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ మండపం సెట్ వేసి శుభకార్యం జరిపిస్తారని అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story