✕
Anchor Deepika pilli: పింక్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న దీపిక పిల్లి.. !
By EhatvPublished on 21 April 2023 7:30 AM GMT
ఈ సమ్మర్ హాలీడేస్‌లో దీపిక ఇన్స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఆమె పింక్ కలర్ క్రాప్ టాప్, అండ్ బీజ్ కలర్ ప్యాంట్ వేసుకుని చేతిలో ఓ జ్యూస్ పట్టుకుని దర్శనమిచ్చింది. ఇక వాటిని షేర్ చేస్తూ.. కొన్ని ఎమోజీలను యాడ్ చేసి.. 'సమ్మర్' (Summer) అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు పాజిటివ్.

x
Deepika Pilli
-
- ప్రస్తుతం బుల్లితెర స్టార్స్ హవా నడుస్తోంది. ఎంత పాపులర్ అయితే అంతగా ఆఫర్లు వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. ఇటు షోలు, సీరియల్స్‌లో వారికున్న పాపులారితోపాటు స్టార్స్ సోషల్ మీడియాలోనూ ఇంకాస్త పాపులారిటీ సంపాదిస్తున్నారు. మోస్ట్ పాపులర్ టీవీ స్టార్స్‌లో దీపికా పిల్లి (Deepika Pilli) ఒకరు. ఇక ఆమె రీసెంట్గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసిన ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
-
- ఈ భామ టిక్ టాక్ (tiktok) వీడియోలతో ఫేమస్ అయింది. అయితే చాలా తక్కువ టైమ్‌లోనే భారీ పాపులారిటీని సంపాదించింది ఈ బ్యూటీ. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ బుల్లితెర (Television screen)పై కూడా అడుగుపెట్టింది.
-
- ఈ సమ్మర్ హాలీడేస్‌లో దీపిక ఇన్స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫొటోల్లో ఆమె పింక్ కలర్ క్రాప్ టాప్, అండ్ బీజ్ కలర్ ప్యాంట్ వేసుకుని చేతిలో ఓ జ్యూస్ పట్టుకుని దర్శనమిచ్చింది. ఇక వాటిని షేర్ చేస్తూ.. కొన్ని ఎమోజీలను యాడ్ చేసి.. 'సమ్మర్' (Summer) అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు పాజిటివ్.
-
- దీపిక టిక్ టాక్‌లో ఫేమస్ అవ్వకముందు ఒక మోడల్ (Model)గా ఆమె కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఈటివీ భారత్‌లో టెలికాస్ట్ అయ్యే ఢీ (Dhee) వంటి షోలలో ఆమె కనిపించింది. తాజాగా ఆమె టీవీ స్టార్ ఆదితో డేటింగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీపి, ఆది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
-
- అయితే ఆమె ఫోకస్ అంతా కెరీర్ మీదే పెట్టడంతో పాటు పలు ఆన్ స్క్రీన్ షోలు కూడా చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ భామ కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి షోలకు యాంకరింగ్ చేసింది. ఈ షోలన్నీ పాపులర్ కావడంతో దీపిక పిల్లి (Deepika Pilli) ఇప్పుడు మరింత ఫేమస్ అయింది. ఇటు టీవీ షోలలో బిజిగా ఉంటూనే.. రీసెంట్గా 'వాంటెడ్ పండుగాడ్' (Wanted Pandugod) అనే సినిమాలో నటించింది.
-
- ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి గానీ, క్రిటిక్స్ నుంచి గానీ ఎలాంటి పాజిటివ్ రెస్పాన్ దక్కించుకోలేకపోయింది. ఈ చిత్రం ప్రస్తుతం ఆహా (Aha) ఓటీటీ(OTT) ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది.. ఆమెకు ఇన్ స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story