✕
Bhanu Sree Hot Pics : బాత్ టబ్‌లో భాను శ్రీ.. అక్కడ ఏం చేస్తోందంటున్న నెటిజన్లు.. !
By EhatvPublished on 11 April 2023 7:06 AM GMT
బిగ్ బాస్ సెకండ్ సీజన్లో డాషింగ్ కంటెస్టెంట్‌గా భాను శ్రీ (Bhanu Sree) నిలిచిన సంగతి మీకు తెలిసిందే. ఈ అమ్మాయి తక్కువ కాలంలో పేరు సంపాదించుకుంది. భాను శ్రీ తెలంగాణలోని వరంగల్ (Warangal)కి చెందిన అమ్మాయి. భాను శ్రీని.. భాను త్రిపాఠి, స్వప్న అని పిలుస్తుంటారు.

x
Bhanu Sree
-
- బిగ్ బాస్ సెకండ్ సీజన్లో డాషింగ్ కంటెస్టెంట్‌గా భాను శ్రీ (Bhanu Sree) నిలిచిన సంగతి మీకు తెలిసిందే. ఈ అమ్మాయి తక్కువ కాలంలో పేరు సంపాదించుకుంది. భాను శ్రీ తెలంగాణలోని వరంగల్ (Warangal)కి చెందిన అమ్మాయి. భాను శ్రీని.. భాను త్రిపాఠి, స్వప్న అని పిలుస్తుంటారు.
-
- అయితే ఈ భామ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే.. అస్సలు వదులుకోనని చెప్తోంది ఈ బ్యూటీ. అనుష్క శెట్టి (Anushka Shetty) తనకు మంచి ఫ్రెండ్ అంటోంది ఈ భామ. జాబిలమ్మ అనే టీవీ సీరియల్‌తో ఆడియన్స్‌కి పరిచమైంది భాను శ్రీ.
-
- ఈటీవీ (ETv), మాటీవీ (MaaTv), జీటీవీ (ZeeTv) ఛానెళ్లలో ఈవెంట్లలో ఎక్కువగా మెరిసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారని.. వాళ్లని ప్రొత్సహించాలని చెప్తోంది ఈ భామ.
-
- తాజాగా భాను శ్రీ (Bhanu Sree) కొత్త ఫొటోలను విడుదల చేసింది. బాత్ టబ్‌లో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే అక్కడ వాటర్‌కి బదులు ఏదో మెటిరియల్ ఉంచింది. ఈ ఫొటోలకు నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు.

Ehatv
Next Story