✕
Tejaswi Madivada : యెగాసనాలతో కిర్రెక్కిస్తున్న తేజస్వి మదివాడ!
By EhatvPublished on 24 May 2024 2:21 AM GMT
అప్పుడప్పుడు సినిమాలలో తళుక్కుమని మెరిసే మన హైదరాబాదీ తేజస్వి మదివాడ(ejaswi madiwada) సోషల్ మీడియాలో(social media) చాలా యాక్టివ్. ఫ్యాన్స్‌తో తరచూ ముచ్చటిస్తూ ఉంటారు.

x
Tejaswi Madivada
-
- అప్పుడప్పుడు సినిమాలలో తళుక్కుమని మెరిసే మన హైదరాబాదీ తేజస్వి మదివాడ(ejaswi madiwada) సోషల్ మీడియాలో(social media) చాలా యాక్టివ్. ఫ్యాన్స్‌తో తరచూ ముచ్చటిస్తూ ఉంటారు.
-
- సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టుతో(seethamma Vakitlo sirimale chettu) సినిమాల్లో అడుగుపెట్టిన తేజస్వి బిగ్‌బాస్ సీజన్ 2లో(Bigg Boss) పార్టిసిపేట్ చేసింది.
-
- రామ్‌గోపాల్‌వర్మ(RGV) రూపొందించిన ఐస్‌క్రీమ్‌తో(Ice Cream) పాపులరయ్యింది. నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్‌లో కూడా తేజస్వి నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో(web series) నటిస్తోంది. టైమ్ దొరికినప్పుడల్లా సోషల్‌మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది.
-
- 1991, జులై 3న హైదరాబాద్‌లో జన్మించిన తేజస్వి మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసింది. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకుంది. ప్రస్తుతం డాన్స్ క్లాస్‌లు కూడా తీసుకుంటోంది.
-
- లేటెస్ట్గా తేజస్వి యోగాసనాలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లకు కిరాకెత్తిస్తోంది.

Ehatv
Next Story