✕
Neha Malik Hot Pictures : సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోన్న భోజ్‌పురి భామ.. !
By EhatvPublished on 20 May 2023 4:37 AM GMT
నేహా మాలిక్ (Neha Malik) ఈ బాలీవుడ్ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తూ యూత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. హాట్‌హాట్ ఫొటోషూట్లతోయూత్కు పిచ్చెక్కిస్తుంటుంది ఈ బ్యూటీ.

x
Neha Malik Hot Pictures
-
- నేహా మాలిక్ (Neha Malik) ఈ బాలీవుడ్ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తూ యూత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. హాట్‌హాట్ ఫొటోషూట్లతోయూత్కు పిచ్చెక్కిస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ భామ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది.
-
- తాజాగా ఈ బ్యూటీ కుంకుమ రంగు టైట్ డ్రెస్‌లో హాట్‌హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలోకి కొన్ని ఫొటోలను వదిలింది. ఇప్పుడా ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఆమె గ్లామర్ లుక్ చూసి అభిమానులు పొగడర్తల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి.
-
- 1990 మే 31న ముంబైలోనే పుట్టి పెరిగింది. ఈ భామ సెయింట్ ఝావియర్ పాఠశాలలో స్కూల్ విద్యను పూర్తి చేసి.. ఛండీగర్‌లోని జీఎంసీహెచ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2012లో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత చాలా ఫ్యాషన్ షోలలో పార్టిసిపేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
-
- అరబ్ ఫ్యాషన్ వీక్ లో మోస్ట్ బ్యూటిపుల్ ఉమెన్స్ లిస్టులో టాప్ 3లో ఈ బ్యూటి నిలిచింది. ఆ తర్వాత 2016లో ధూప్ మే నా చల్ (Dhoop Mein Na Chal) సాంగ్‌తో పేరు, గుర్తింపు సంపాదించుకుంది నెహా మాలిక్, ఇక ఆ తర్వాత చాలా వరకు మ్యూజిక్ వీడియోలతో ప్రేక్షకులను అలరించింది. ఇటు ఆల్బమ్స్ చేస్తూనే సినిమాల వైపు అడుగులు వేసింది.
-
- భన్వారీకా జాల్ (Bhanwari Ka Jaal) చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ బ్యూటీ అందాల ఆరబోతలో ప్రకంపనలు రేపుతోంది. ఈ భామ తాజా అప్ డేట్స్ కోసం కుర్రాళ్లు కాచుకునిమని కూర్చుంటున్నారు. నేహా మాలిక్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిందీ సినిమాలకే పరిమితమైన ఈ బ్యూటీ తొందరలోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది.

Ehatv
Next Story