✕
Child Artist Becomes International Star : ఇంటర్నేషనల్‌గా పేరొందిన ఈ భామ ఎవరో తెలుసా.. ?
By EhatvPublished on 14 April 2023 4:06 AM GMT
బుల్లితెర నటి రోష్ని వాలియా (Roshni Walia). ఈ భామ ఇంటర్నేషనల్గానూ మంచి పేరు సంపాదించింది. 2001 సెప్టెంబర్ 20న పుట్టిన ఈ భామ మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చింది. ఆ తర్వాత టీవీలో కమర్షియల్ యాడ్స్ చేస్తూ టెలివిజన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ గర్ల్. యాడ్స్‌తో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజిగా ఉంటోంది.

x
Roshni Walia
-
- బుల్లితెర నటి రోష్ని వాలియా (Roshni Walia). ఈ భామ ఇంటర్నేషనల్గానూ మంచి పేరు సంపాదించింది. 2001 సెప్టెంబర్ 20న పుట్టిన ఈ భామ మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చింది. ఆ తర్వాత టీవీలో కమర్షియల్ యాడ్స్ చేస్తూ టెలివిజన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ గర్ల్. యాడ్స్‌తో తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజిగా ఉంటోంది.
-
- ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టిన ఈమె ముంబైలో స్థిరపడింది. ముంబై నగరంలోని ఓ ప్రవేట్ స్కూల్లో స్కూల్ విద్యను అభ్యసించి.. 2020లో ముంబై యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఈ అమ్మాయి. తల్లి స్వీటీ వాలియా (Sweety Walia), ఆమె సిస్టర్ నూర్ వాలియా (Noor Walia), రోష్ని వాలియా వాళ్ల తాతయ్య ఆర్మీ ఆఫీసర్‌గా చేస్తుండేవారట.
-
- లైఫ్ ఓకే ఛానెల్ నిర్వహించిన మే లక్ష్మీ తేరే అంగన్ కీ (Main Lakshmi Tere Aangan Ki) అనే షో ద్వారా జనాల్లో ఆధరణ పొందింది. 2011 నుంచి 2012 వరకు టెలికాస్ట్ అయిన ఈ షోలో జియానా రోల్‌తో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించింది. భారత్ కా వీర్ పుత్ర-మహారాణా ప్రతాప్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఇటు సీరియల్స్ రింగ రింగ రోజెస్ (Ringa Ringa Roses), యే వాదా రహా (Yeh Vaada Raha), తారా ఫ్రమ్ సితారా (Tara From Satara) వంటి వాటిల్లో నటించింది.
-
- ఇక రోష్మి వాలియా (Roshni Walia) ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్టుగా ఇటు ఫేవరెట్ ఫీమేల్ ఆర్టిస్టుగా 2015లో క్రిటిక్స్ అవార్డుతో పాటు 2020లో లైయన్ గోల్డ్ అవార్డులను సొంతం చేసుకుంది. ఆమె అద్భుతమైన నటనతో పాటు 20 ఏళ్ల వయస్సులోనే స్టైల్ ఐకాన్‌గా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ.
-
- ప్రస్తుతం ఈ భామ కొన్ని సినిమా (Movies)లకు, సిరీస్ ( series)లకు సైన్ చేసింది. ఈ ప్రాజెక్టులు కొన్ని షూటింగ్ జరుపుకుంటుండగా మరికొన్ని ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story