అత్యాచార ఆరోపణలను(Rape alleations) ఎదుర్కొంటున్న టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani master) ప్రస్తుతం చంచల్‌గూ జైల్లో రిమాండ్‌ మీద ఉన్నారు.

అత్యాచార ఆరోపణలను(Rape alleations) ఎదుర్కొంటున్న టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(Jani master) ప్రస్తుతం చంచల్‌గూ జైల్లో రిమాండ్‌ మీద ఉన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కొన్ని కీలక విషయాలను పొందుపరిచారు. 2019లో దురుద్దేశంతోనే బాధితురాలిని సహాయకురాలిగా జానీ చేర్చుకున్నానని, 2020లో ముంబాయిలోని ఓ హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లేనని, గత నాలుగేళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story