మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్(Jani master) పై పోక్సో(POCSO) కేసు నమోదయింది.

మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్(Jani master) పై పోక్సో(POCSO) కేసు నమోదయింది. ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైలులో(Chanchalguda jail) ఉన్నారు. అయితే జాతీయ చలన చిత్ర అవార్డును తీసుకునేందుకు వెళ్లాలన్న కారణంగా బెయిల్‌కు(Bail) దరఖాస్తు చేసుకోవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఐదురోజుల మధ్యంతర బెయిల్‌(Interim bail) మంజూరు చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకోవడానికి తాను వెళ్లాల్సి ఉన్నందున తనకు బెయిల్ ఇప్పించాలంటూ జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story