అక్కినేని నాగార్జునపై(Akkineni nagarjuna) క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్‌ పోలీసులు.

తమ్మిడికుంట(Tammidikunta) కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్(N convention) నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై(Akkineni nagarjuna) క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్‌ పోలీసులు. మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ‘జనం కోసం’(Janam kosam) అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి(Kasi reddy bhaskar reddy). కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. కొండా సురేఖ వివాదం పెద్దది కావడంతో కక్షసాధింపులో భాగంగా ఇలా చేస్తున్నారంటూ మండిపడుతున్న అక్కినేని అభిమానులు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story