కేటుగాళ్ల చేతిలో(Frauds) రూ.25 లక్షలు పోగొట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ(Dish patani) తండ్రి.

కేటుగాళ్ల చేతిలో(Frauds) రూ.25 లక్షలు పోగొట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ(Dish patani) తండ్రి. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్(Jagadish singh) పటానీకి రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ.. ఇతనికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులు ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా ఉన్నతస్థాయి పదవిని ఇప్పిస్తామంటూ జగదీశ్ సింగ్ పటానీ దగ్గర రూ.25 లక్షలు నొక్కేశారు, ఆ తర్వాత చేతులెత్తేశారు.. మోసపోయానని గ్రహించిన జగదీశ్ సింగ్ పటానీ పోలీసులను ఆశ్రయించాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story