మిషన్‌ ఇంపాజిబుల్‌(Mission Impossible) సినిమాలు వరుసగా ఒకదాన్ని మించి మరోటి వచ్చాయి. అసలు ఆ సినిమా సిరీస్‌ పేరు చెబితేనే చాలు ప్రేక్షకులు మైమరచిపోతారు. యాక్షన్‌ ప్రేమికులు అయితే చెప్పనే అక్కర్లేదు. ఆ సినిమాలను ఎన్ని సార్లు చూశారో ... ఇప్పుడు ఆ సిరీస్‌లో ఏడో సినిమాగా మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 (Mission Impossible Dead Reckoning Part 1) రిలీజ్‌ కాబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా జులై 12న సినిమా విడుదల కానుంది. హాలీవుడ్‌ కింగ్‌ టామ్‌ క్రూజ్‌(Tom Cruise) ఇందులో కథానాయకుడు.

ఆయన ఉన్నడంటే ఫైటింగ్‌ సీన్స్‌ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. టామ్‌క్రూజ్‌ ఫైటింగ్‌ సన్నివేశాలప్పుడు ప్రేక్షకులు కుర్చి అంచున ఉత్కంఠతో కూర్చుంటారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో అమెరికన్‌ నటి హేలీ అట్‌వెల్‌(Hayley Atwell) హీరోయన్‌గా నటించారు. అయితే ఆమెపై ఇటీవల ఓ వదంతి(rumor) బాగా స్ప్రెడ్‌ అయ్యింది. యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌తో అట్‌వెట్‌ డేటింగ్‌లో(Dating) ఉందని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ కథనాలపై అట్‌వెల్‌ క్లారిటీ ఇచ్చుకున్నారు. 'నాకు ఇప్పుడు 41 ఏళ్లు.. టామ్‌ క్రూజ్‌కు 61 ఏళ్లు.

మేమిద్దరం శృంగారంలో(Romance) పాల్గొన్నామని ఎలా ప్రచారం చేస్తారు? ఇదీ వినడానికే పరమ అసహ్యంగా ఉంది. అసలు ఇలాంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తాయి? స్క్రీన్‌ మీద మాత్రమే మా మధ్య రొమాన్స్‌ ఉంటుంది. నాకు ఇప్పటికే సింగర్‌ కెల్లీతో(Singer Kelly) పెళ్లి(Marriage) నిశ్చమయ్యింది. ఇంతటితో ఈ ప్రచారాన్ని ఆపేయడం మంచిది. టామ్‌ నాకు అంకుల్‌(Uncle) లాంటి వాడు. ఆయన కూడా నన్ను ఎప్పుడూ చెడు ఉద్దేశంతో చూడలేదు . కానీ ఇదంతా ఎవరు పుటిస్తున్నారో, ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు' అని ఆవేదనతో అన్నారు హేలీ అట్‌వెల్‌. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత రూమర్లకు తెరపడుతుందనే అనుకోవాలి.

Updated On 10 July 2023 12:18 AM GMT
Ehatv

Ehatv

Next Story