సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు

అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు(Konda surkha) అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) లీగల్‌ నోటీసులు(Leegal notices) పంపబోతున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు.

కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. చట్టపరంగా పోరాడతానని నాగార్జున తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story