నేచురల్ స్టార్‌ నాని(nani) కాలి నడకన తిరుమల చేరుకున్నాడు.

నేచురల్ స్టార్‌ నాని(nani) కాలి నడకన తిరుమల చేరుకున్నాడు. తన భార్య అంజన, కొడుకు అర్జున్‌తో(Arjun) పాటు నటి ప్రియాంక అరుళ్‌ మోహన్‌(Priyanka arul mohan) తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి(Alipiri step) నుంచి మెట్లు ఎక్కుతూ తిరుమలకు వెళ్లారు నాని. మార్గ మధ్యలో అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగారు. నిన్న రాత్రి తిరుమలలోనే బసచేసిన నాని ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story