ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె ..

ఈనగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్(Vishwak sen)..


చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు


మెకానిక్ రాకీ(Mechanic das) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.


శ్రద్దా శ్రీనాథ్(Sheadda Srinath) కోసం బెంగళూరు వరకు టికెట్ వేసుకొని వెళ్లి అప్పుడు ఫలక్ నామా దాస్ కథ చెప్తే ఆమె నో చెప్పింది.


ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె ..


బెంగుళూరు వరకు టికెట్ పైసలు వెస్ట్ అయ్యాయి అని ఫీల్ అయ్యాను.. ఇప్పుడు తిరిగి ఆ అమ్మాయితో యాక్ట్ చేస్తుంటే కిక్ వచ్చింది


కాగా మెకానిక్ రాకీ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


ఈ సినిమాతో విశ్వక్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.




Updated On
Eha Tv

Eha Tv

Next Story