అల్లు అర్జున్ పై(allu Arjun) నమోదయిన కేసును హైకోర్టు(High court) కొట్టివేసింది.

అల్లు అర్జున్ పై(allu Arjun) నమోదయిన కేసును హైకోర్టు(High court) కొట్టివేసింది. ఎన్నికల(ELection) సమయంలో నంద్యాల(Nandhyala) నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను(ELection code) ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో పర్యటించడంతో అనుమతి లేకుండా ర్యాలీ(Rally) నిర్వహించారని కేసు నమోదు చేయగా.. తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ కు ఊరట కలిగించేలా తీర్పు వచ్చింది. ఆయనపై నమోదయిన కేసులను క్వాష్‌ చేయాలని నంద్యాల పోలీసులు హైకోర్టు ఆదేశించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story