నందమూరి బాలకృష్ణ(Nandhamuri balakrishna) వారసుడు మోక్షజ్ఞ(Mokshgna) కథానాయకుడు కాబోతున్నాడు.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri balakrishna) వారసుడు మోక్షజ్ఞ(Mokshgna) కథానాయకుడు కాబోతున్నాడు. సినిమా రంగంలోకి(Debute fil) అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు జూనియర్‌ ఎన్టీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రపంచంలోకి స్వాగతం తెలిపారు. తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్‌ ఎక్స్‌లో విషెష్‌ చెప్పారు.



Updated On
Eha Tv

Eha Tv

Next Story