దేవర(Devara) సినిమాపై సోషల్‌ మీడియాలో(Social media) జూ.ఎన్టీఆర్‌(JR NTR) పోస్ట్ చేశారు.

దేవర(Devara) సినిమాపై సోషల్‌ మీడియాలో(Social media) జూ.ఎన్టీఆర్‌(JR NTR) పోస్ట్ చేశారు. ఎక్స్‌ వేదికగా దేవర సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేవర సినిమాకు అద్భుత స్పందన ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతుందని.. సహచర నటులైన సైఫ్‌ అలీఖాన్(Saif ali khan), జాన్వీకపూర్(Janhvi kapoor), ప్రకాష్‌రాజ్(Prakash raj), శ్రీకాంత్‌(srikanth), ఇతర నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story