ముంబాయిలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్, కన్నప్ప సినిమాకు చెందిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది.

ముంబాయిలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్, కన్నప్ప సినిమాకు చెందిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది.

ఈ నెల 25న ఆ పార్సెల్‌ను ఆఫీస్ బాయ్ రఘు స్వీకరించి, చరిత అనే మహిళకు అందజేశాడని, అయితే అప్పటి నుండి వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ తెలిపింది.

సినిమాకు నష్టం కలిగించేందుకు కొంతమంది కుట్రపన్నారని ఆరోపిస్తూ, రఘు మరియు చరితలను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ehatv

ehatv

Next Story