వచ్చే నెలలో గోవాలో(Goa) పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది.

మొన్నా మధ్య తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై(Relationship status) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా క్లారిటీ ఇచ్చిన అగ్ర కథానాయిక కీర్తి సురేష్‌(Keerthy suresh) శుక్రవారం తిరుమల వెంకటేశ్వర(TTD) స్వామిని దర్శించుకున్నారు. చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఆంటోనితో(Antony) ప్రేమలో ఉన్నానని చెబుతూ ఈ ప్రేమబంధం జీవితాంతం కొనసాగుతుందని చెప్పింది. అంటే పెళ్లి(Marriage) చేసుకోబోతున్నమని చెప్పేసింది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్‌ అక్కడ తన పెళ్లి సంగతి చెప్పింది. వచ్చే నెలలో గోవాలో(Goa) పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. తన హిందీ చిత్రం బేబీ జా న్‌ త్వరలో విడుదలకానుందని, అందుకే వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని కీర్తి సురేష్‌ వివరించింది.

Eha Tv

Eha Tv

Next Story