కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఆసుప్రతిలో(Hospital) చేరారు.

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఆసుప్రతిలో(Hospital) చేరారు. తీవ్రమైన కడుపు నొప్పితో(Stomach pain) బాధపడుతున్న ఆయనను చెన్నైలోని(Chennai) అపోలో హాస్పిటల్‌లో(Appolo hospital) చేర్చారు. ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని భార్య లత చెప్పారు. అయితే రజనీకాంత్‌కు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌ వేట్టయాన్‌, కూలీ సినిమాలలో నటిస్తున్నారు. వేట్టయాన్‌ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల అవుతోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story