✕
Kriti Sanon In Stylish Pantsuits : స్టైలిష్ ప్యాంట్షూట్లో అదరగొట్టిన జానకి.. ఫెన్టాస్టిక్ అంటున్న నెటిజన్లు.. !
By EhatvPublished on 29 May 2023 7:41 AM GMT
బ్లాక్ ప్యాంట్‌కు తగ్గట్టు, మ్యాచింగ్ క్రాప్‌టాప్, మెడలో చైన్, కోట్ వేసుకుని స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది నెంబర్ వన్ భామ. గోల్డ్ చైన్, చేతి వేళ్లకు ఉంగరాలు ధరించింది. ఈ ఫొటోలకు ‘ఓన్ ఇట్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అభిమానులు కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చి కమెంట్స్ చేస్తున్నారు. చాలా మంది యూజర్లు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను పంపుతున్నారు.

x
Kriti Sanon In Stylish Pantsuits
-
- కృతి సనన్ (Kriti Sanon) అంటే ఫ్యాషన్.. ఫ్యాషన్ అంటేనే కృతి సనన్. ఈ భామ ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ గోల్స్‌తో చంపేస్తూ ఉంటుంది. క్యాజువల్ లుక్స్ నుంచి మొదలు పెడితే లెహెంగాలతో కనిపించడం వరకు అదరగొట్టేస్తుంది. ఆమె వేసుకునే ఫ్యాషన్ డ్రెస్సులంటే అభిమానులకు పిచ్చి. ఫ్యాషన్ లవర్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేయాలో ఈ బ్యూటీకి బాగా తెలుసు.
-
- తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో కృతి సనన్.. స్లీక్ బ్లాక్ ప్యాంట్‌తో అందాల ఆరబోతలో అదరగొట్టింది. ఇంపెక్కెబుల్ ఫ్యాషన్ సెన్స్‌తో కాన్ఫిడెంట్‌గా తనదైన స్టైల్లో ఫొటోలకు పోజులిచ్చింది.
-
- బ్లాక్ ప్యాంట్‌కు తగ్గట్టు, మ్యాచింగ్ క్రాప్‌టాప్, మెడలో చైన్, కోట్ వేసుకుని స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది నెంబర్ వన్ భామ. గోల్డ్ చైన్, చేతి వేళ్లకు ఉంగరాలు ధరించింది. ఈ ఫొటోలకు ‘ఓన్ ఇట్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అభిమానులు కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చి కమెంట్స్ చేస్తున్నారు. చాలా మంది యూజర్లు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలను పంపుతున్నారు.
-
- ప్రస్తుతం ఈ భామ ఓం రౌత్ డైరెక్షన్లో వస్తున్న ఆదిపురుష్ (Adipurush) చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా క్యారెక్టర్లు చేస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి ‘రామ్ సియా రామ్’ సాంగ్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
-
- ఈ భామకి ఇప్పుడు చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆదిపురుష్ తోపాటు గణపత్-పార్ట్ 1, ఇంకా టైటిల్ ఖరారు చేయని ఓ రొమాంటిక్ కామెడి సినిమా, ది క్రూ (The Crew) అనే సినిమాలు చేస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 53.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story