కంపుగొట్టే మాటలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖకు(Konda surekha) అన్ని వైపుల నుంచి తిట్లు రావడంతో చేసిన తప్పు తెలిసివచ్చింది.

కంపుగొట్టే మాటలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖకు(Konda surekha) అన్ని వైపుల నుంచి తిట్లు రావడంతో చేసిన తప్పు తెలిసివచ్చింది. ఆ దరిద్రపుగొట్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆమె రియలైజ్‌ అయ్యారు.

తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. స్వయం శక్తితో ఆమె (Samantha) ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని ఇప్పుడు చెబుతున్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటునన్నారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story