సీనియర్‌ నటుడు మోహన్ బాబు(Mohan babu) ఇంట్లో చోరీ(theft) జరిగింది.

సీనియర్‌ నటుడు మోహన్ బాబు(Mohan babu) ఇంట్లో చోరీ(theft) జరిగింది. రెండు రోజుల కిందట జల్‌పల్లిలోని తన నివాసంలో దొంగతనం జరిగిందంటూ మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి రాచకొండ పోలీసులకు కంప్లయింట్‌ చేశారాయన! తన ఇంట్లో పని చేసే నాయక్‌ అనే వ్యక్తి పది లక్షలతో పారిపోయాడంటూ మోహన్‌బాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాచకొండ పోలీసులు తిరుపతిలో నాయక్‌ను అదుపులో తీసుకున్నట్టు సమాచారం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story