✕
బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్, తాను 19 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టు( Supreme Court)లో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు.

x
బాలీవుడ్(Bollywood) నటి నిమ్రత్ కౌర్(Nimrat Kaur), తాను 19 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టు( Supreme Court)లో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. "నేను లా చదువుతున్న సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాను. కోర్టు గదిలో లాయర్ల(lawyer)తో నిండిపోయి ఉండగా, జడ్జి వాదనలు వింటున్నారు. అంతలో ఎవరో నా వెనుక చేయి వేశారు. తిరిగి చూస్తే, అతను ఒక సీనియర్ లాయర్. పక్కకు జరిగినా అతను మళ్లీ అదే విధంగా చేశాడు. మొదట ఆందోళనకు గురైనప్పటికీ, వెంటనే తేరుకొని అతని చెంపపై కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాను" అని ఆమె తెలిపారు.

ehatv
Next Story