అయిదు నిమిషాల పాటకు రెండు కోట్ల రూపాయలా? ఏమున్నది ఆమెలో...!




బాహుబలి(Bahubali) సినిమా చాలా మందికి నేమును ఫేమును తెచ్చిపెట్టింది.




బాహుబలి పార్ట్‌ 1లో మనోహరి(Manohari) పాటతో నోరా ఫతేహి(nora fatehi) కూడా పాపులరయ్యింది.




ప్రస్తుతం బాలీవుడ్‌లోని(Bollywood) హాట్‌ బ్యూటీలలో నోరా ఫతేహి కూడా ఒకరు.




కేవలం ప్రత్యేకమైన పాటలకే పరిమితమవుతున్న ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్‌ ఉంది.



తనకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె తన రెమ్యునిరేషన్‌ను(Remuneration) అమాంతం పెంచేసింది.




ఇప్పుడు ఒక పాటకు రెండు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నదట! సోషల్‌ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి హట్‌ ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.













Updated On
Eha Tv

Eha Tv

Next Story