✕
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్..

x
మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం.
అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి.
అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి
ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటులు, నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది.
ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు.
ఈ ఏడాది ఎక్కువ మంది సర్చ్ చేసిన నటుల్లో పవన్ రెండో స్థానంలో నిలిచారు.

Eha Tv
Next Story