సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) మరోసారి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) సెటైర్లు విసిరారు.

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) మరోసారి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) సెటైర్లు విసిరారు. సనాతన ధర్మ(Sanathan dharma) రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం.. జస్ట్ ఆస్కింగ్‌ అంటూ తాజాగా ట్వీట్‌ చేశారు పవన్‌. తిరుమల లడ్డూతో రాజకీయాలు చేయాలనుకుంటూ కల్తీ నాటకానికి తెర తీసినప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్‌ పవన్‌ను వెంటాడుతున్నారు. రోజుకో ట్వీట్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story