✕
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటున్న యూట్యూబర్ మస్తాన్ సాయికి చెందిన ఒక హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించిన లావణ్య.

x
ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుంటున్న యూట్యూబర్ మస్తాన్ సాయికి చెందిన ఒక హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించిన లావణ్య. అందులో 200 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్లు తెలుస్తుంది. మస్తాన్ సాయి తనపై కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపించిన లావణ్య.. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేశాడన్న లావణ్య. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో సినీ ఇండస్ట్రీలో పలువురి ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

ehatv
Next Story