హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా(Malvi Malhotra) తనకు ఫ్రెండ్‌ మాత్రమేనని, ఆమెతో తనకు సబంధాలు లేవని హీరో రాజ్‌ తరుణ్‌(Raj tharun) చెబుతున్నాడు కానీ అవన్నీ అబద్ధాలని తేలిపోయింది.

హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా(Malvi Malhotra) తనకు ఫ్రెండ్‌ మాత్రమేనని, ఆమెతో తనకు సబంధాలు లేవని హీరో రాజ్‌ తరుణ్‌(Raj tharun) చెబుతున్నాడు కానీ అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. రాజ్‌తరుణ్‌-మాల్వి మల్హోత్రాల మధ్య చాలా చాలా ఉందని ఇద్దరి మధ్య సాగిన మెసేజ్‌ ఛాట్స్‌ చెబుతున్నాయి. మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ కావడంతో చాలా విషయాలు తెలిశాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్‌తరుణ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. రాజ్‌తరుణ్‌ నుంచి వచ్చిన ప్రపోజల్‌ను మాల్వి మల్హోత్రా వెంటనే యాక్సెప్ట్‌ చేసింది. ఆ మేరకు అతడికి మెసేజ్‌ పెట్టింది. అనేకసార్లు రాజ్ తరుణ్‌కు మాల్వి మల్హోత్రా హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో(Madhava Hotel) రాజ్ తరుణ్, మాల్వి కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారు. ప్లానింగ్స్,ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ రోజూ షేర్ చేసుకునేవారు. మాల్వీ వ్యక్తిగత విషయాలపై రాజ్ తరుణ్ తన అభిప్రాయాలు చెప్పుకునేవాడు. మొత్తంగా రాజ్‌తరుణ్‌పై లావణ్య(Lavanya) చేసిన ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. రాజ్‌తరుణ్‌-మాల్వీ మల్హోత్రా మధ్య వివాహేతర సంబంధం ఉందంటూ నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత లావణ్యపై రాజ్ తరుణ్ ఎదురు కంప్లైట్‌ ఇచ్చాడు. అటు పిమ్మట మాల్వీ మల్హోత్రా కూడా రంగంలోకి దిగింది. తన పరువును బజారుకు ఈడ్చుతోందంటూ.. తన తమ్ముడిని బెదిరిస్తోందంటూ లావణ్యపై మాల్వీ కేసు పెట్టింది. ఇలా ముగ్గురిపై కేసు నమోదయ్యాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story