Salman Rashmika: సల్మాన్ ఖాన్ తో నటించబోతున్న రష్మిక
సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా 'సికందర్'లో రష్మిక మందన్నా నటించనున్నారు
- Written By: Yagnik Updated On - Thu - 9 May 24
సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా ‘సికందర్’లో రష్మిక మందన్నా నటించనున్నారు. AR మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. రష్మికను సినిమాలోకి స్వాగతిస్తూ మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో ప్రకటనను పంచుకున్నారు. ‘యానిమల్’ ద్వారా విజయాన్ని అందుకున్న రష్మిక మందన్న ‘సికందర్’ సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ లో సందడి చేయనుంది.
మే 9న, ‘సికందర్’ సెట్స్ నుండి సల్మాన్ ఖాన్ ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో సల్మాన్ ఖాన్ సెట్లో ఒక అమ్మాయితో పోజులిచ్చాడు. ‘కిక్’, ‘జుడ్వా’, ‘ముజ్సే షాదీ కరోగి వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత సల్మాన్ ఖాన్ తో సాజిద్ నదియాడ్వాలా కలయిక జరిగింది. రష్మిక దక్షిణాదిన పలు సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది.
-
PM Narendra Modi : జూన్ 4వ తేదీన స్టాక్ మార్కెట్లు రికార్డు బద్దలు
-
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్
-
Telangana Cabinet Meet : ఈసీ అనుమతి రాకపోవడంతో రద్దైన కేబినెట్ భేటీ
-
Hyderabad : బంగారు ఆభరణాలు మిస్సింగ్.. కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు
-
Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Konaseema : రావులపాలెంలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
-
Andhra Pradesh : కుక్కను కత్తితో పొడిచి చంపిన కసాయి