✕
Samantha's second innings starts after her second marriage..!

x
రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో సామ్ లుక్ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భర్త రాజ్‌తో పాటు సమంత కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ehatv
Next Story

