ప్రపంచంలో అత్యధిక పారితోషికం(Remunaration) పొందే నటుల(Actor) జాబితాలో అగ్రశ్రేణి తారలు ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. ఇందులో ఆస్కార్‌ల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు కూడా ఉన్నారు.

Top 10 Richest Actors
ప్రపంచంలో అత్యధిక పారితోషికం(Remunaration) పొందే నటుల(Actor) జాబితాలో అగ్రశ్రేణి తారలు ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. ఇందులో ఆస్కార్‌ల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు కూడా ఉన్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది సంపన్న నటుల్లో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నాలుగో స్థానం సంపాదించారు. ఇతని నికర విలువ $730 మిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ నటుడు షారుఖ్ ఖాన్. ప్రపంచంలోని టాప్-10 ధనవంతులు, అత్యధిక పారితోషికం పొందిన హీరోల జాబితా చూద్దాం.
టైలర్ పెర్రీ(Tylor Perri)-$1 బిలియన్ డాలర్లు
జెర్రీ సీన్‌ఫెల్డ్(Jerry Seinfeld)- $925 మిలియన్ డాలర్లు
డ్వైన్ జాన్సన్(Dwayne Johnson)-$800 మిలియన్ డాలర్లు
షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)-$730 మిలియన్ డాలర్లు
టామ్ క్రూజ్(Tom Cruise)-$600 మిలియన్ డాలర్లు
జార్జ్ క్లూనీ- $500 మిలియన్ డాలర్లు
రాబర్ట్ డి నీరో(Robert De Niro)-$500 మిలియన్ డాలర్లు
ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్(Arnold Schwarzenegger)-$450 మిలియన్ డాలర్లు
కెవిన్ హార్ట్(Kevin Hart)- $450 మిలియన్ డాలర్లు
ఆడమ్ సాండ్లర్- $420 మిలియన్ డాలర్లు
