✕
నా ప్రేమ అలా మొదలైంది

x
హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇటీవలే నాగ చైతన్యను పెళ్లాడిన విషయం తెలిసిందే.
సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేసిన ఈ జంట.. పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత చైతూతో ప్రేమ గురించి మాట్లాడింది.
2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలయ్యిందని తెలిపారు.
నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం.
తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు.
నేను పెట్టే స్ఫూర్తిమంతమైన కథనాలు,పోస్ట్‌లను నాగచైతన్య లైక్ చేసేవాడు.
ముంబయిలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిశాను చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం
చైతన్య నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవాడు.

Eha Tv
Next Story