✕
Shraddha Das : గోల్డెన్ లైట్లో శ్రద్ధా దాస్ అందాలు.. సెక్సీ గర్ల్ అంటున్న యూత్.. !
By EhatvPublished on 4 April 2023 6:14 AM GMT
శ్రద్దా దాస్ (Shraddha Das) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె తాజా ఫొటోలు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని కుర్రకారు కాచుకుని కూర్చుంటారు. శ్రద్దా దాస్ (shraddha das) ఎప్పటికప్పుడు తన అందచందాలను కెమెరా ముందు పెట్టి రచ్చరచ్చ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ హాట్‌బాంబ్ థిక్ బ్లూ స్లీవ్‌లెస్ టాప్ వేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ఇప్పుడా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

x
Shradda Das
-
- శ్రద్దా దాస్ (Shraddha Das) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె తాజా ఫొటోలు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని కుర్రకారు కాచుకుని కూర్చుంటారు. శ్రద్దా దాస్ (shraddha das) ఎప్పటికప్పుడు తన అందచందాలను కెమెరా ముందు పెట్టి రచ్చరచ్చ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ హాట్‌బాంబ్ థిక్ బ్లూ స్లీవ్‌లెస్ టాప్ వేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ఇప్పుడా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
- అందాల ఆరబోతలో ఆమెకు ఎవరూ సాటిరాలేరన్నట్టు ఈ భామ దూసుకుపోతోంది. అయితే శ్రద్దా (shraddha) తన అందాల ఆరబోత డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే అది శ్రద్దా తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. శ్రద్దా (Shraddha) ఎద అందాలతోపాటు నాబి అందాలను చూపించడంతో ఆమెకు ఎవరూ సరితూగరనే చెప్పాలి. ఒక్కోసారి ఒక్కోరీతిలో తన అందాలను చూపిస్తూ యుత్కి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ.
-
- మూడు పదుల వయస్సు దాటిన కూడా తన అందాలతో మతులు పోగొడుతుంది. ఎవరు ఏమనుకున్నా నా బాడీ నా ఇస్టం అన్నట్టు ఫొటోలకు ఫోజులిస్తుంది. ప్రస్తుతం సినిమా ఛాన్స్‌లు సరిగా లేకపోవడంతో ఈ విధంగా అందాలు చూపించడంతో శ్రద్దా (Shraddha) తగ్గేదే లే అంటుందని అంటున్నారు పలువురు.
-
- ఈ భామ సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం (Siddu from Srikakulam) చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్గా చేసినప్పటికీ ఆమెను పెద్దగా సక్సెస్ వరించలేదు. ఇక ఏక్ మినీ కథ (Ek Mini Katha) చిత్రంలో స్వామిజీ క్యారెక్టర్‌తో ఈ సెక్సీ బ్యూటీ ఆడియన్స్‌ను అలరించింది. ఆర్య2 (Arya2) లో చూయింగమ్ నములుతూ.. సెక్సీ చూపులతో బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్ర చేసి ఆడియన్స్‌లో ఓ ముద్ర వేసుకుంది.
-
- ఇటు మల్లెమాల (Mallemala) సంస్థ చేస్తున్న ‘ఢీ’ (Dhee-Show) షోలోనూ తన బుజ్జిబుజ్జి ఎక్స్ప్రెషన్స్ అండ్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అప్పట్లో డార్లింగ్ (Darling), గుంటూరు టాకీస్ (guntur talkies) వంటి చిత్రాల్లో నటించింది ఈ హాట్ బ్యూటీ. 90 శాతం బికినీలో దర్శనమిస్తూ కుర్రాళ్లల్లో వేడిపుట్టిస్తూ ఉంటుంది.
-
- తాజాగా ఆమె సన్‌సెట్ ఫొటోలకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోటీపడి మరీ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టా గ్రామ్‌లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇంకాస్త వేడిపెంచే ఫొటోలు ఎప్పుడు పోస్ట్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Ehatv
Next Story