✕
Shraddha Das Sexy Pics in Black Dress : యూత్‌లో సెగలు పుట్టిస్తున్న శృంగార తార.. శ్రద్ధా దాస్.!
By EhatvPublished on 24 March 2023 1:45 AM GMT
శ్రద్దా దాస్ (Shraddha Das) ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఇటు ఫ్యాన్స్‌నూ అటు కామన్ ఆడియన్స్ ఒంట్లో సెగలు పుట్టిస్తుంటుంది. బోల్డ్‌గా తన గ్లామర్‌ను చూపిస్తూ యువతను శ్రద్దా కవ్విస్తోంది. ఈ భామ ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్గా చేసినప్పటికీ ఆమెను పెద్దగా సక్సెస్ వరించలేదు.

x
Shradda Das
-
- శ్రద్దా దాస్ (Shraddha Das) ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఇటు ఫ్యాన్స్‌నూ అటు కామన్ ఆడియన్స్ ఒంట్లో సెగలు పుట్టిస్తుంటుంది. బోల్డ్‌గా తన గ్లామర్‌ను చూపిస్తూ యువతను శ్రద్దా కవ్విస్తోంది. ఈ భామ ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్గా చేసినప్పటికీ ఆమెను పెద్దగా సక్సెస్ వరించలేదు.
-
- తాజాగా శ్రద్దా దాస్ (Shraddha Das) షేర్ చేసిన హాట్ ఫొటోస్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. చూడ్డానికి వెరైటీ శారీలా ఉన్న బ్లాక్ డ్రెస్‌లో తను చూపించి.. చూపించనట్టు చూపిస్తూ.. మెరుపులు మెరిపిస్తోంది. పైట పక్కకి జరిపి స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఆమెను శృంగార తారగా చెపుకుంటున్నారు. ఇక ‘ఏక్ మినీ కథ’ చిత్రంలో స్వామిజీ క్యారెక్టర్‌తో ఈ సెక్సీ బ్యూటీ ఆడియన్స్‌ను అలరించింది.
-
- ఇక అప్పుడప్పుడూ బికినీ (Bikini) ఫొటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటు చీరకట్టు ఫొటోలతోనూ కుర్రాళ్లను ఉడికిస్తోంది. శ్రద్దా దాస్ (Shraddha Das) కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆర్య2’ ఆమె చేసిన క్యారెక్టర్‌కు మంచి మార్కులు పడ్డాయి. చూయింగమ్ నములుతూ.. సెక్సీ చూపులతో బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్ర చేసి ఆడియన్స్ లో ఓ ముద్ర వేసుకుంది.
-
- బోల్డ్‌గా ఉండే రొమాంటిక్ రోల్స్ తోపాటు ‘ఉల్లూ’ వంటి సిరీస్‌లలోనూ తన బొడ్డు, నడుము అందాలను ఆరబోస్తూ కుర్రాలకు మత్తెక్కిస్తోంది. ఇటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ.. యుత్‌ను అరిపిస్తోంది ఈ శృంగార తార. మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ కూడా బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తోంది ఈ భామ.
-
- ఇటు మల్లెమాల (Mallemala) సంస్థ చేస్తున్న ‘ఢీ’ (Dhee-Show) షోలోనూ తన బుజ్జిబుజ్జి ఎక్స్ప్రెషన్స్ అండ్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అప్పట్లో ‘డార్లింగ్’, ‘గుంటూరు టాకీస్’ వంటి చిత్రాల్లో నటించింది ఈ హాట్ బ్యూటీ. 90 శాతం బికినీలో దర్శనమిస్తూ కుర్రాళ్లల్లో వేడిపుట్టిస్తూ ఉంటుంది. పిచ్చెక్కించే సొగసుతో శ్రద్దా దాస్ (Shraddha Das) నిలువెత్తు శిల్పంలాగ ఫోజులిస్తూ హృదయాలు కొల్లగొడుతుంది.
-
- ఈమె 1987 మార్చి 4న ముంబైలో పుట్టిన ఈ అమ్మడు.. 35 ప్లస్‌లో కూడా ఇంకా స్లిమ్‌గా ఉంటూ నడుము, బొడ్డు అందాలను చూపిస్తూ రోజురోజుకు ఆమె వయస్సును తగ్గించుకుంటోంది ఈ సెక్సీ అండ్ హాట్ బ్యూటీ. ఇక తెలుగు, హిందీ సినిమాల్లోనే కాకుండా, మళయాళం, కన్నడ వంటి భాషల్లోనూ నటిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గడంతో రియాలిటీ షోలు చేస్తూ నెట్టుకొస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టా గ్రామ్‌లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story