✕
Shraddha Das in black Swimsuit : తడి అందాలను చూపిస్తున్న శ్రద్దా దాస్.. వైరల్ అవుతున్న స్విమ్షూట్ ఫొటోలు.. !
By EhatvPublished on 29 May 2023 6:41 AM GMT
హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ (Shraddha Das) హాట్ బికినీ స్టిల్స్‌ను ఇంటర్నెట్లోకి వదిలింది. ‘స్విమ్మింగ్ అండర్ ది స్టార్స్’ అంటూ పూల్ దగ్గర స్విమ్ షూట్లో హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ బికినీ భామ. తాజాగా రిలీజైన ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ స్మిమ్ షూట్లో అందరి గుండెలను మెల్ట్ చేసేసింది శ్రద్దా దాస్.

x
Shraddha Das hot thighs
-
- హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ (Shraddha Das) హాట్ బికినీ స్టిల్స్‌ను ఇంటర్నెట్లోకి వదిలింది. ‘స్విమ్మింగ్ అండర్ ది స్టార్స్’ అంటూ పూల్ దగ్గర స్విమ్ షూట్లో హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ బికినీ భామ. తాజాగా రిలీజైన ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ స్మిమ్ షూట్లో అందరి గుండెలను మెల్ట్ చేసేసింది శ్రద్దా దాస్.
-
- ఈ బ్యూటీ ఎప్పూడు స్కిన్ షో చేస్తూ నెటిజన్ల నుంచి నోటమాట రాకుండా చేస్తుంది. శ్రద్దా దాస్ ఆ హాట్ నెస్ (Hotness)కు సెగలు పుడుతున్నామంటున్నారు ఆమె అభిమానులు. ఒక్కోసారి హాట్‌హాట్ వీడియోలతోనూ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఆమె గ్లామర్ లుక్ చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-
- ప్రస్తుతం ఈ బ్యూటీ యూత్‌ను బాగా తన అందచందాలతో అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ అందాల ఆరబోతలో ఓ సంచలనం సృష్టిస్తోంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం (Siddu from Srikakulam) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ.. కొద్ది రోజులుగా అలరించినా.. రానురాను ఈ భామకు ఆఫర్లు తగ్గిపోవడంతో సిరీస్‌లు, టీవీషోలు చేసుకుంటోంది.
-
- అందాల ఆరబోతలో ఆమెకు ఎవరూ సాటిరాలేరన్నట్టు ఈ భామ దూసుకుపోతోంది. అయితే శ్రద్దా (shraddha) తన అందాల ఆరబోత డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే అది శ్రద్దా తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. శ్రద్దా (Shraddha) ఒక్కోసారి ఒక్కోరీతిలో తన అందాలను చూపిస్తూ యుత్కి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ.
-
- మూడు పదుల వయస్సు దాటిన కూడా తన అందాలతో మతులు పోగొడుతుంది. ఎవరు ఏమనుకున్నా నా బాడీ నా ఇష్టం అన్నట్టు ఫొటోలకు ఫోజులిస్తుంది. ప్రస్తుతం సినిమా ఛాన్స్‌లు సరిగా లేకపోవడంతో ఈ విధంగా అందాలు చూపించడంతో శ్రద్దా (Shraddha) తగ్గేదే లే అంటుందని అంటున్నారు నెటిజన్లు.
-
- 90 శాతం బికినీలో దర్శనమిస్తూ కుర్రాళ్లల్లో వేడిపుట్టిస్తూ ఉంటుంది. ఈమె 1987 మార్చి 4న ముంబైలో పుట్టిన ఈ అమ్మడు.. 35 ప్లస్‌లో కూడా ఇంకా స్లిమ్‌గా ఉంటూ మతులు పోగొడుతుంది. ఈ బ్యూటీకి వయస్సు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుందంటున్నారు.
-
- ఆమె నటన విషయానికొస్తే న్యాచురల్ టాలెంట్‌తో పాటు ఆమె అందంతో వెండి, ఓటీటీ వేదికపై ఆమెకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story