✕
Shweta Tiwari : ఎల్లోకలర్ ఫ్రాక్‌లో అదరగొట్టిన శ్వేతా తివారీ.. కాలేజీ అమ్మాయంటున్న ఫ్యాన్స్.. !
By EhatvPublished on 18 May 2023 4:43 AM GMT
తాజాగా శ్వేతా తివారీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు బ్యూటిఫుల్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ హాఫ్ షోల్డర్తో ఉన్న యెల్లోకలర్ ప్రింటెడ్ ఫ్రాక్ను ధరించింది. అయితే ఈ డ్రెస్ కు చాలా తక్కువ యాక్సెసిరీస్ను ఉంచింది. తన జుట్టును అలా వదులుగా వదిలి ముందుకు వేసుకుంది.. దీంతో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను సన్‌షైన్ అంటూ ఓ క్యాప్షన్ కూడా తగిలించింది.

x
Shweta Tiwari movies
-
- శ్వేతా తివారీ (Shweta Tiwari ) సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె తన బ్యూటిఫుల్ ఫొటోలతో అందరినీ ఆకట్టుకోవాడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. శ్వేతా తివారీ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతీ సారి.. ఏదో ఒక వెరైటీ కాస్ట్యూమ్స్‌తో చంపేయగలనని నిరూపిస్తుంది ఈ నాలుగుపదుల బ్యూటీ.
-
- తాజాగా శ్వేతా తివారీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు బ్యూటిఫుల్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ హాఫ్ షోల్డర్తో ఉన్న యెల్లోకలర్ ప్రింటెడ్ ఫ్రాక్ను ధరించింది. అయితే ఈ డ్రెస్ కు చాలా తక్కువ యాక్సెసిరీస్ను ఉంచింది. తన జుట్టును అలా వదులుగా వదిలి ముందుకు వేసుకుంది.. దీంతో ఈ బ్యూటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలను సన్‌షైన్ అంటూ ఓ క్యాప్షన్ కూడా తగిలించింది.
-
- ఈ ఫొటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు ఈ బ్యూటీని అభినందించేందుకు కామెంట్ సెక్షన్ బాక్సులో దూసుకొచ్చారు. ఒక యూజర్ ఆమెను ‘ప్రిటిస్ట్ మమ్మా’ అని కమెంట్ చేస్తే.. మరో అభిమాని ఈ ప్లానెట్ మీద అత్యంత అందమైన మహిళ అని కమెంట్ చేశాడు. నా #శ్వేతా తివారీ (Shweta Tiwari ).. అందం మీతో మొదలవుతుంది ‘నువ్వు కాలేజీకి వెళ్లే అమ్మాయిలా కనిపిస్తున్నావు’ అని మూడో కమెంట్ పెట్టారు. మరికొందరైతే రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
-
- అయితే వారం క్రితం ఈ బ్యూటీ వైట్ టాప్‌లో ఎక్ట్ర్సా ప్లంగింగ్ నెక్లైన్తో హాట్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఆమె ఒక బ్లాక్ ఓవర్‌కోట్, సేమ్ కలర్‌తో ఉన్న చిన్న స్కర్ట్‌తో దర్శనమిచ్చింది. గోధుమరంగు నెక్లైన్, బ్రాస్లెట్తో గ్లామర్ షో చేసింది ఈ భామ. ఇక బ్లాక్ కోహలెడ్ ఐస్‌తో, లైట్ లిప్ షేడ్‌తో అందరినీ ఆకట్టుకునేలా పోజులిచ్చింది.
-
- ఇక డైలీ సీరియల్ కసౌతి జిందగీ కాయ్ (Kasautii Zindagii Kay) కార్యక్రమంతో శ్వేతా తివారీ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం జీ టీవీలో ప్రసారం అవుతున్న మై హూన్ అపరాజిత (Main Hoon Aparajita)లో నటిస్తోంది. ఇందులో తన భర్త వదిలేయబడిన మహిళ చుట్టూ కథ నడుస్తుంటుంది. కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అపరాజిత తన కూతుళ్ల కోసం ఆమె చేయాల్సినంత చేస్తుంది.
-
- కాగా శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ ఇటీవల విడుదల బాలివుడ్ చిత్రం కిసీకా భాయ్ కిసికి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్వేతా తివారీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story