✕
నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతున్నది.

x
నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతున్నది. సిల్క్ స్మిత - ది క్వీన్ ఆఫ్ సౌత్ (Silk Smitha- The Queen Of The South) పేరుతో వస్తున్న ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రను చంద్రికా రవి పోషిస్తున్నారు. జయరామ్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ehatv
Next Story